Surprise Me!

Allu Arjun Celebrated His Birth Day With Fans || Filmibeat Telugu

2019-04-09 53 Dailymotion

Stylish star Allu Arjun Celebrated His Birth Day With Fans.The birthday celebrations held at geetha arts office yesterday.
#AlluArjun
#birthdaycelebrations
#alluaravind
#geethaarts
#alluarjunfans
#tollywood

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు అభిమానులు. మొన్న అర్ధరాత్రి నుంచే ట్రెండింగ్ మొదలుపెట్టి నిన్నంతా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. గీత ఆర్ట్స్ ఆఫీస్ లో సెలెబ్రిటీలను ఫ్యాన్స్ ను కలుసుకుంటూ క్షణం తీరిక లేకుండా గడిపిన బన్నీకి హోరున కురుస్తున్న వర్షంలో తన కోసం వచ్చిన వాళ్ళు అలాగే తడుస్తూ ఉండిపోవడం కదిలించింది. తాను కూడా చినుకులను లెక్క చేయకుండా కొడుకు అయాన్ తో పాటు ఆ మధుర క్షణాలన్నీ కూడా భద్రపర్చుకున్నాడు.